Mrunal Thakur | బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు జీ స్టూడియోస్ (ZEE STUDIOS), భన్సాలీ ప్రొడక్షన్స్ (BHANSALI PRODUCTIONS) కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ను నిర్మించబోతున్నాయి.
Mrunal Thakur | హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మరాఠి భామ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur). ఇటీవలే గుమ్రా, పిప్పా, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడిచేసింది. బ్యాక్ టు బ్య�