Mrunal Thakur | హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మరాఠి భామ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur). ఇటీవలే గుమ్రా, పిప్పా, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడిచేసింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ బాలీవుడ్ యాక్టర్‌తో డిన్నర్ డేట్‌కు వెళ్లి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
ఈ బ్యూటీ ఇంతకీ ఏ యాక్టర్‌తో కనిపించిందనే కదా మీ డౌటు.
బీటౌన్ అప్‌కమింగ్ హీరో, గల్లీ బాయ్, గెహ్రయాన్ ఫేం సిద్దాంత్ చతుర్వేది (Siddhant Chaturvedi).తో కలిసి డిన్నర్ డేట్‌కు వెళ్లింది. ఓ రెస్టారెంట్లో నుంచి హగ్ చేసుకొని, ఒకరి చేయి మరొకరు పట్టుకొని బయటకు వస్తున్న ఫొటోలు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. మృణాళ్ ఠాకూర్, సిద్ధాంత్ కాంబినేషన్లో సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించనున్న రొమాన్స్ డ్రామా కోసం పబ్లిసిటీలో భాగంగానే ఇద్దరు ఇలా క్లోజ్‌గా కనిపించేలా చేయడం పీఆర్ ఏజెన్సీల పనే అంటూ మరో న్యూస్ కూడా నెట్టింట హల్ చల్ చేస్తోంది.
మరి ఈ ఇద్దరు డిన్నర్ డేట్‌కు మాత్రమే వెళ్లారా..? ఇంకా ఏమైనా సీక్రెట్ ఉందా..? మాత్రం సస్పెన్స్ నెలకొంది. మృణాల్, సిద్ధాంత్ సినిమాకు మామ్ ఫేం రవి ఉడయవర్ దర్శకత్వం వహించనున్నాడు. సిద్ధాంత్ చతుర్వేదిని ఇప్పటికే అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నందాతో కూడా లింకప్ చేస్తూ పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ భామ ప్రస్తుతం హిందీలో Pooja Meri Jaanలో నటిస్తుండగా.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. కొన్ని రోజుల క్రితం పాపులర్ Exhibit Magazine కోసం కెమెరాకు స్టన్నింగ్ ఫోజులివ్వగా.. బ్లాక్ అండ్ గ్రీన్ కాస్ట్యూమ్స్‌లో మెరిసిపోతున్న మృణాళ్ ఠాకూర్ స్టిల్స్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి.
పవర్ సూట్లో ఇలా..
#MrunalThakur guest in the girls school 🫰🫰#karela #Tollywood #Actressworld @FilmyTwood @mrunal0801 pic.twitter.com/xewPude4FB
— Saiful islam (BD) (@sir079) May 11, 2024
బ్లాక్ డ్రెస్‌లో హొయలు పోతూ..
Such a flawless beauty #MrunalThakur in Black Dress!!!!#bhaskarhindi #bollywoodactress #bollywoodhot @mrunal0801 #GameChanger #TATAIPL2024 #HBDRamCharan #HBDRamCharan #Bollywood #ShivamDube #CSKvsGT #JaragandiJaragandi #Aadujeevitham #TheGoatLife pic.twitter.com/LOjqQrkbE3
— Dainik Bhaskar (@dbnagpur) March 27, 2024
Slaying Queen 🥵🥵 #MrunalThakur #KiaraAdvani #Lover #GlobalStarRamCharan #RC16 #BBB24 #RamCharan #FamilyStar #AkshayKumar #BadeMiyanChoteMiyanTrailer #JaragandiJaragandi pic.twitter.com/ufuZoSuss9
— Rahul Pal (@rahulpal491) March 27, 2024
Exhibit Magazine లుక్స్..
#MrunalThakur for Exhibit Magazine, March 2024 🖤@mrunal0801 pic.twitter.com/80jVtOreoP
— Suresh PRO (@SureshPRO_) March 17, 2024
M R U N A L _ T H A K U R 💚🤩#MrunalThakur @mrunal0801 pic.twitter.com/QHik1ik5cj
— ganesh dhoni talkies (@GDTalkies) March 18, 2024
బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతూ ఇలా..
Mrunal Thakur Wows In Black, Looks Shocked As She Poses For Paps At Mumbai Airport | Viral Video
.
.
.
.
.
.
.
.#mrunalthakur #paparazzi #allblack #bollywood pic.twitter.com/8F3Rok3PCd— screenbox (@ScreenBoxIndia) November 7, 2023
Mrunal Thakur Little chat with Paparazzi !! #mrunalthakur #workoutmotivation pic.twitter.com/bIuOKEFAKj
— Crazy 4 Bollywood 💙 (@crazy4bolly) November 7, 2023
#MrunalThakur Arrived at Mumbai Airport For New Movie Promotion 😍💗🔥 @mrunal0801 pic.twitter.com/cMHCVO0UWN
— ᴹʳ ᴿᴰˣ (@MrRDX00) November 7, 2023
బీటీఎస్ వీడియోపై ఓ లుక్కేయండి మరి..
M R U N A L T H A K U R..!#MrunalThakur pic.twitter.com/7auDLUEqgp
— मराठी मुलगी (@marathifemale) October 30, 2023
బ్లాక్ ఔట్ఫిట్లో ..
Mrunal Thakur#MrunalThakur #MrunalThakurhot pic.twitter.com/6lB9U845Zu
— Keerthy & Kalyani (@KeerthyNKalyani) October 16, 2023
It’s always fascinating to get s glimpse of Mrunal Thakur🥹 as she’s snapped at the location shoot💥#mrunalthakur pic.twitter.com/3cKkRRhgF1
— Viral Bhayani (@viralbhayani77) October 16, 2023
బ్లూ డ్రెస్‌లో ..
Mrunal thakur#MrunalThakur #MrunalThakurhot pic.twitter.com/nR1xkJa0ZR
— Keerthy & Kalyani (@KeerthyNKalyani) October 13, 2023
Mrunal thakur#MrunalThakur #MrunalThakurhot pic.twitter.com/r5SxHJgDMH
— Keerthy & Kalyani (@KeerthyNKalyani) October 13, 2023