కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు నిజాలు వెల్లడించేందుకు అసెంబ్లీలో తమకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్‌ను కోరారు.
రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లిపోతున్నాయని, గ్రామాలకు గ్రామాలే మునిగిపోతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ�
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 29తో పదవీ కాలం ముగియనున్న ఐదు స్థానాలకు మార్చి 20న ఎన్నికలు నిర్వహించనున్నట్టు పేర్కొంది.
టీజీఎస్ ఆర్టీసీ ప్రైవేటీకరణకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు రహస్య ఎజెండాతో ముందుకు వెళ్తున్నదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు.
శాసనమండలి సమావేశాలు బుధవారం ఉదయం 10 గంటలకు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. మండలికి కొత్తగా ఎన్నికైన మహేశ్‌కుమార్‌గౌడ్, తీన్మార్ మల్లన్నను సభ్యులకు చైర్మన్ పరిచయం చేశారు.
మధ్యయుగాల కాలం నుంచి మొన్నటి ఉమ్మడి ఏపీ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ గడ్డ నిరంతరం తన అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం, తన ఆత్మను ప్రదర్శించుకోవడం కోసం కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి, కొట్లాడి 2014, జ�