Marco Rubio | సుంకాల (Trump Tariffs) వివాదం కొనసాగుతున్న వేళ (India-US Ties) భారత్పై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) కీలక వ్యాఖ్యలు చేశారు.
Donald Trump | రష్యా చమురు (Russia Oil) కొనుగోలు కారణం చూపి ట్రంప్ విధించిన భారీ సుంకాలతో భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సుంకాల వివాదం కొనసాగుతోంది.