TTD Bords | తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం టీటీడీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వెంటనే దానిని అమలు చేస్తూ తిరుమల లోని ముఖ్య వీధుల్లో బోర్డులను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో అతి చిన్న వయస్సువారు గుండెపోటుతో మరణిస్తున్న తరుణంలో అలాంటి ఘటనలు జరగకుండా ప్రతి కళాశాలలో నిర్బంధ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి గుంగుల కమలాకర్ తెలిపారు.