TDP MP | ఇక రాజకీయాలకు దూరం.. టీడీపీ ఎంపీ సంచలన నిర్ణయం
TDP MP | టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్(TDP MP Galla Jayadev ) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.
అమరావతి : టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్(TDP MP Galla Jayadev ) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఒక ఒరలో రెండు కత్తులుండవన్నట్లు అటు రాజకీయం, ఇటు వ్యాపారం( Business ) చేయలేకపోతున్నానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో(Politics) ఉంటే వివాదాలు వస్తున్నాయని, రెండు చోట్ల ఉండలేనందునే రాజకీయం వదిలేశానని పేర్కొన్నారు.
2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నానని, మళ్లీ పోటీ చేసినా గెలుస్తానని ధీమాను వ్యక్తం చేశారు. పార్లమెంటు(Parliament) లో మౌనంగా కూర్చోవడం నా వల్ల కాదు. నా పని పూర్తిగా నిర్వర్తించ లేకపోతున్నాననే భావన ఉందని అన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వంతో ఇబ్బందులని మౌనంగా ఉండలేనని అన్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రధాన సమస్యలపై పార్లమెంట్లో గట్టిగా ప్రశ్నించినందుకు ఈడీ, సీబీఐ నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయని, వివిధ కేసుల్లో ఈడీ రెండుసార్లు పిలిచి విచారించిందని వెల్లడించారు. గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణాకుమారి ఉమ్మడి రాష్ట్రంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

