Posani Krishna Murali | పోసాని కృష్ణ మురళి సంచలన నిర్ణయం.. ఇక రాజకీయాలకు గుడ్‌బై
Posani Krishna Murali | ప్రముఖ సినీనటుడు, వైసీపీ నాయకుడు పోసాని మురళికృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అమరావతి : ప్రముఖ సినీనటుడు, వైసీపీ నాయకుడు పోసాని మురళికృష్ణ (Posani Murali Krishna ) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు వివాదస్పద వ్యాఖ్యలతో వార్తలో నిలిచే పోసాని రాజకీయాలకు (Politics) గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. గురువారం సాయంత్రం ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడారు. నా కుటుంబం, పిల్లల కోసం రాజకీయాలను వదిలివేస్తున్నానని వెల్లడించారు. ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు పెట్టుకోనని స్పష్టం చేశారు.
తాను ఎప్పుడూ కూడా ఓటర్‌గానే (Voter) ప్రశ్నించానని, మంచి చేసే వాళ్లకు మద్దతిచ్చానని అన్నారు. వైసీపీనే కాదు ఏ పార్టీలో సభ్యత్వం తీసుకోలేదని పేర్కొన్నారు. నన్ను ఎవరు ఏమి అనలేదు. ఎవరూ బెదిరించలేదని పేర్కొన్నారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు,పవన్‌కల్యాణ్, నారా లోకేష్‌పై విరుచుకు పడేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోసానిపై పలు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
House Slab Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. ఒక కార్మికుడు మృతి, నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

