రాష్ర్టాన్ని ముంచెత్తిన వదరల కారణంగా లక్షలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. తినడానికి తిండిలేక, నిలువ నీడ లేక బాధితులు అల్లాడిపోతున్నారు. వారికి తక్షణ సాయం అందించాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుం�
అరేబియా సముద్రంలో అస్నా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో రాగల రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం వరకు ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింద
Assam Flood | ఈశాన్య రాష్ట్రం అస్సాంను వరదలు (Assam Flood) ముంచెత్తాయి. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీవ్రమైన వరదల కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు �
జమ్ముకశ్మీర్‌లోని (Jammu Kashmir) రాంబన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించారు. జమ్ము - శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ (Ramban) సమీపంలో ఓ కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది.
నీళ్లలో, వరదల్లో పౌరులను కాపాడటంపై రాష్ర్టానికి చెందిన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌కు చెందిన సిబ్బంది శిక్షణ పొందుతున్నారు. ఇండియన్ ఫైర్ రెస్క్యూ నుంచి నిష్ణాతులైన అధికారులతో హైదరాబాద్‌ల
యావత్ దేశం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఆ రోజు రానేవచ్చింది. 500 ఏండ్ల కల మరికొన్ని గంటల్లో సాకారం కానున్నది. సోమవారం మధ్యాహ్నం చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రామ జన్మభూమి అయోధ్యలో (Ayodhya) బాల రాముడి (
రాష్ట్రవ్యాప్తంగా ఈ యేడాది 9.67% అగ్నిప్రమాదాలు తగ్గాయని ఆ శాఖ ఏడీజీ వై నాగిరెడ్డి తెలిపారు. శనివారం అగ్నిమాపక శాఖ వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ స్టేట్ డిజాస్టర్�
Michaung Cyclone: ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో రెండో ఇన్స్టాల్మెంట్ కింద ఏపీకి 493 కోట్లు, ఏపీలో 450 కోట్లు రిలీజ్ చేయనున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా తన ట్వీట్లో తెలిపారు. రెండు రాష్ట్రాలకు విడుదల చేయాలని కేంద్ర హోం�
ఉత్తరఖండ్‌లోని ఉత్తరకాశి (Uttarkashi) జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగమార్గం (Tunnel) కూలిపోయింది. దీంతో 36 మంది కార్మికులు (Workers) అందులో చిక్కుకుపోయారు.
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో (Barabanki) ఓ భవనం (Building collapse) కుప్పకూలింది. దీంతో ఇద్దరు మరణించగా, 12 మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేప
రాష్ట్రంలో ఇటీవల రికార్డుస్థాయిలో కురిసిన వర్షాలు ప్రజలను నానా అవస్థలకు గురిచేశాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరదలు చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేశాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిన పోలీసుల�
వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడంలో అగ్నిమాపకశాఖ విశేష సేవలు అందిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 150 మందిని మోహరించి వరదలు, లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న దాదాపు 788 మందిని బోట్ల సాయంతో రక్షించి పునరావా�
ప్రకృతి విపత్తుల వేళ రాష్ట్ర పౌరులను కాపాడేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) సిద్ధం అవుతున్నది. మూడు ప్రత్యేక దళాలను సంసిద్ధం చేస్తున్నారు. ఒక్కో దళంలో 50 మంది వరకు ఉంటారు.
Rain in Himachal | హిమాచల్‌ప్రదేశ్‌లో కుంభవృష్టి కురుస్తున్నది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బియాస్ నది ఉగ్రరూపం దాల్చింది. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.