Harish Rao | రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే మిగతా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి : మాజీ మంత్రి హరీష్‌రావు
Harish Rao | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కి రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ( Rahul Gandhi ) కి రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని మాజీ మంత్రి హరీష్‌రావు( Harish Rao) డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ( Danam Nagendhar ) సభ్యత్వాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు ( Supreme Court ) సమర్ధించడం పట్ల ఆయన స్పందించారు.
సుప్రీం తీర్పు రేవంత్‌కు, కాంగ్రెస్‌కు చెంపపెట్టులాంటిదని అన్నారు. రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీకి ఈ తీర్పుతో కనువిప్పు కలగాలని పేర్కొన్నారు. మాటల్లో నిజాయితీ ఉంటే , రాజ్యాంగాన్ని కాపాడాలని చిత్తశుద్ధి ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
మిగతా శాసనసభ్యులకు ఇదే విధంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పుతో కాంగ్రెస్ తప్పు చేసిందని, స్పీకర్ వారిని కాపాడే ప్రయత్నం చేశారని, రేవంత్ రెడ్డి అరాచకాలు బట్టబయలయ్యాయని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

