యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరానికి బైపీసీ, ఎంపీసీ విభాగంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ల
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కాన్వోకేషన్ డే ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. అలాగే గురుకుల ప్రవేశ పరీక్షలో ప్రతిభచూపి సీట్లు సాధి�
కాంగ్రెస్ పార్టీది అభయ హస్తం కాదు భస్మాసుర హస్తం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుజ్జ గ్రామంలో బీజేపీ మండల
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను అమలు చేయడం చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని బీజెపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో చేనేత రంగం కుదేలై నేతన్నల కుటుంబాలు ఎంతలా కుంగిపోయాయో కండ్లకు కట్టే దృశ్యమిది. ఇక్కడ గడ్డపార పట్టి మట్టి పనిచేస్తున్న వ్యక్తి నేతన్న. పేరు సామల యాదయ్య.
బీజేపీ మరో కుట్రకు తెరలేపింది. మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తుకు కచ్చితంగా ఓటేసే వృద్ధులను ఎంపిక చేసి.. వారు ఓట్లు వేయకుండా నివారించేందుకు బీజేపీ గోరింటాకు వ్యూహాన్ని రచించింది.
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు చుక్కెదురైంది. సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారిగూడెం పరిధిలో బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారానికి వచ్చిన ఆయనను గ్రామస్థులు అడ్డుకున్నారు.
మతవిద్వేషాలను రెచ్చగొట్టి, అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటున్న ప్రజలను విడగొట్టి ఓట్లు దండుకోవడమే బీజేపీ నైజమాన్ని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ దుయ్యబట్టారు.
టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజనాలు పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాయి. పండుగలా జరుగుతున్న కార్యక్రమాలతో గులాబీ కార్యకర్తలు ఉత్సాహంగా కనిపిస్తున్నారు.