ప్రైవేటు విద్యాసంస్థలలో విద్యా హక్కు చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడానికి కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కు స్థానిక దళిత సంఘాల �
Right to Education Act |తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో 2009 విద్యాహక్కు చట్టాన్నిపకడ్బందీగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్ డిమాండ్ చేశారు.
జిల్లాలో విద్యాహక్కు చట్టాన్ని అధికారులు పక్కాగా అమలు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు తిరుపతి నాయక్ అన్నారు. పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
విద్యాహక్కు చట్టంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న లక్ష్యంతో బెస్ట్ అవైలబుల్ స్కీంను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
Free Education | విద్యాహక్కు చట్టం 12(1)సీ ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు 25% సీట్లను ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. ఈ 25% సీట్లను పేద, అణగారిన, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కేటాయించాలి.
విద్యాహక్కు చట్టంపై దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై కౌంటర్ ఎందుకు వేయలేదని తెలంగాణ, పంజాబ్, జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ పిల్‌పై మంగళవారం విచారణ చేపట్టిన వ�
No Detention Policy | నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విధానం రద్దు కావడంతో.. 5, 8వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా పాస్ కావాల్సిందే.
Harish Rao | సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
ప్రభుత్వ బడులు లేని పల్లెలు, ఆవాసాల్లో ఉంటూ చదువుకొంటున్న విద్యార్థులకు రవాణా భత్యాన్ని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా రాష్ట్రంలో 3,688 ఆవాసాల్లోని 30,395 మంది విద్యార్థులకు నెలకు రూ.600 చొ�