RSP | ఒక నాడు దేశంలో నే మొదటి సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ కళాశాలగా కీర్తించబడ్డ బీబీ నగర్ డిగ్రీ కళాశాల రేవంత్ రెడ్డి ప్రజా(ప్రతీకార) ప్రభుత్వంలో నేడు శిథిలమైపోయింది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
CM Revanth Reddy Flexi | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మెదక్ జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఏడుపాయల ఆలయంతో పాటు మెదక్ చర్చిని రేవంత్ రెడ్డి సందర్శించారు.
RS Praveen Kumar | బీఆర్ఎస్ సీనియర్ లీడర్, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టుపై పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.
మెదక్ చర్చికి వందేండ్ల చరిత్ర ఉందని, ఉపాధి కల్పించడానికి చర్చి నిర్మాణం చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం క్రిస్మ స్ సందర్భంగా ఆమె మెదక్ చర్చిని సందర్శి�
మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్న ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ ఎప్పుడు తెరిపిస్తారో చెప్పాలని ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం క్రిస్మస్ పండుగ, వందేళ్ల శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆమె మెదక్ చర�
Srinivas Goud | కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
Harish Rao | బాబాసాహెబ్ అంబేడ్కర్ భారత రాజ్యాంగంలో మనందరికీ సమానమైన హక్కుల్ని కల్పించారని హరీశ్‌రావు తెలిపారు. కొన్ని శక్తులు, కొందరు వ్యక్తులు మతాల మధ్య చిచ్చుపెట్టి మనల్ని విభజించి పాలించాలని చూస్తున్నారన�
Patnam Narender Reddy | సీఎం రేవంత్ రెడ్డి పాలనంతా డైవర్షన్ పాలిటిక్స్ అని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విమర్శించారు. లగచర్ల దాడి ఘటనలో తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని మండిపడ్డారు. 37 �
‘ఖబర్దార్.. అల్లు అర్జున్. నువ్వు ఆంధ్రోడివి. బతకడానికి ఇక్కడికి వచ్చినవ్. ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యాపారం చేసుకో. లేకపోతే ఆంధ్రకు వెళ్లిపో’ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకుల భూపతిరెడ్డి తీవ్రంగ
మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య కేసులో ముఖ్యమంత్రి సోదరుడిని ఎందుకు అరెస్టు చేయడం లేదని, ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు నిలదీశారు. సూసైడ్ నోట్‌కు మించి�
MLC Kavitha | కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని, హామీల అమలు కోసం పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
Harish Rao | తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట�