Sanjay Nishad | వరదలు ముంచెత్తిన ప్రాంతాన్ని మంత్రి సందర్శించారు. మీ ఇంటి వద్దకే గంగా నది వచ్చిందని, పాదాలు శుద్ధి చేసిందని ఒక మహిళతో ఆయన అన్నారు. మిమ్మల్ని నేరుగా స్వర్గానికి తీసుకెళ్తుందని వ్యాఖ్యానించారు. అయిత
Auto Driver Beaten | ఒక ఆటో డ్రైవర్ తాను హిందీనే మాట్లాడతానని, మరాఠీ రాదని అన్నాడు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్, రాజ్ ఠాక్రే పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆ ఆటో డ్రైవర్‌పై దాడి చేశారు.
Siddaramiah | కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడిపై ఆయన మాట్లాడారు. పాకిస్థాన్‌పై యుద్ధం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలను జియో న్యూస్‌తో సహా పాకిస్థాన్ �
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి తన సహనాన్ని కోల్పోయారు. ఆర్జేడీ ఎమ్మెల్యే అసెంబ్లీలో మొబైల్ ఫోన్ వాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే పదేళ్లలో ప్రపంచం అంతం అవుతుందని అన్నారు.
Maha Kumbh | మహా కుంభమేళాపై ఒక ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పవిత్ర స్నానాలతో భక్తుల పాపాలు పోయి స్వర్గం నిండిపోతుందని అన్నారు. హిందూ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై ఫిర్యాదు అందడంతో ఆ ఎంపీపై పోలీ�
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మరో కేసు నమోదైంది. ‘భారత రాజ్యంతో పోరాటం’ అని ఆయన వ్యాఖ్యానించడంపై అస్సాం రాజధాని గౌహతికి చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దేశంలో అశాంతి, వేర్పాటువాద భావాలను రాహుల్
Shashi Tharoor | మహారాష్ట్రలోని అధికార బీజేపీకి చెందిన మంత్రి నితేష్ రాణే ‘ఈవీఎం’పై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఖండించారు. ఆయన వ్యాఖ్యలు చాలా దిగ్భ్రాంతికరమని తెలిపారు. ఒక సమాజం లేదా కులాన్ని ఇలా ఆ�
Ramesh Bidhuri | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థి రమేష్ బిధురి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో తాను గెలిస్తే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా చెంపల మాదిరిగా తన అస
Samajwadi Party | మహారాష్ట్రలో ప్రతిపక్షమైన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమికి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) షాక్ ఇచ్చింది. ఆ కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఎస్పీ ఎమ్మెల్యే అబూ అజ్మీ శనివారం ఈ విషయాన్ని ప్రకటించార�
Farooq Abdullah | జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులను చంపకూడదని అన్నారు. ఇటీవల ఉగ్రదాడులు పెరుగడం వెనుక సూత్రధారులను గుర్తించడం కోసం �
Waris Pathan Threatens Nitesh Rane | మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులను ఒక రోజు సెలవుపై పంపితే హిందువులు తమ సత్తా చూపిస్తారని అన్నారు. ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే వారిస్ ప�
Tanaji Sawant | మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన మంత్రి తానాజీ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ సమావేశాల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సహచరుల పక్కన కూర్చున్న తర్వాత �
Loksabha Elections 2024 : సంపద సర్వే గురించి తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం యూటర్న్ తీసుకున్నారు. దేశానికి ఏ మేరకు అన్యాయం జరిగిందనేది కనుగొనాలని తాను కోరుకున్నానని వివరణ ఇచ్చారు
Nitish Kumar | లాలూ వ్యాఖ్యలపై నితీశ్ కుమార్ శనివారం స్పందించారు. ఎవరు ఏమి చెప్పినా తాను పట్టించుకోనని అన్నారు. ‘పరిస్థితులు సరిగ్గా లేవు. అందుకే నేను వారిని (ఆర్జేడీ) వీడాను’ అని చెప్పారు.