ఇన్స్టా రీల్స్లో వ్యూస్ పెంచుకునే క్రమంలో డీ మార్ట్ స్టోర్లో చాక్లెట్స్ చోరీ చేయడంతో పాటు ఫ్రీగా చాక్లెట్స్ తినడం ఎలా.. అంటూ వీడియోలు చేసిన ఇద్దరిని ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కోల్కతా: పశ్చిమబెంగాల్కు చెందిన దంపతులు ఐఫోన్ కొనేందుకు కన్నకొడుకునే అమ్మేశారు. రీల్స్ చేసేందుకు అభుశుభం తెలియని ఎనిమిది నెలల పసికందును విక్రయించారు.
సోషల్ మీడియాలో రీల్స్ కోసం కాదేదీ అనర్హం అనే విధంగా ఇటీవల పలు ఘటనలు చోటుచేసుకొంటున్నాయి. కొందరు తమ వీడియోలకు భారీ సంఖ్యలో వ్యూస్ కోసం ఎంతటి రిస్క్కైనా పాల్పడుతున్నారు.