కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌కు చెందిన దంపతులు ఐఫోన్ కొనేందుకు కన్నకొడుకునే అమ్మేశారు. రీల్స్ చేసేందుకు అభుశుభం తెలియని ఎనిమిది నెలల పసికందును విక్రయించారు.
సోషల్ మీడియాలో రీల్స్ కోసం కాదేదీ అనర్హం అనే విధంగా ఇటీవల పలు ఘటనలు చోటుచేసుకొంటున్నాయి. కొందరు తమ వీడియోలకు భారీ సంఖ్యలో వ్యూస్ కోసం ఎంతటి రిస్క్‌కైనా పాల్పడుతున్నారు.