సీఎం కేసీఆర్ ఆశీర్వదించి ములుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించారని, ప్రజలు ఆదరించి భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నా
కాంగ్రెస్ ప్రకటించిన రైతు భరోసా పథకం ఓ ఫూలిష్ పథకమని రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి వి మర్శించారు. ఈ పథకాన్ని ఏ విధం గా అమలు చేస్తారో వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఏర్పాటైన మెడికల్ కాలేజీలకు నయా పైసా ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిందంటూ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
Satish Reddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు గతంలో కంటే దుర్భర జీవితాన్ని గడపాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి మాటలతో స్పష్టమైందని రెడ్కో చైర్మన్ సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. రైతులపై కాంగ్రెస్‌కు ఏప�
రాష్ట్ర ప్రభుత్వం రెన్యూవబుల్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి అన్నారు.
ఆనాడు బీజేపీ నేతలు మాట్లాడిన మాటలకు భయపడి ఉంటే తెలుగు సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆసార్ సాధించేదా? భారతదేశం పేరు, తెలంగాణ పేరు ప్రపంచ వేదికపై మార్మోగేదా? అని టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ప్రశ్నించ�
రాష్ట్రంలో ట్యాక్సీ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (రెడ్కో) కృషి చేస్తున్నదని ఆ సంస్థ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్‌లోని రె�
ములుగు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్తున్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆ జిల్లా అభివృద్ధి గురించి ఎన్నడూ పట్టించుకోలేదని రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు.