economic recession | ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న వేళ అప్రమత్తంగా ఉండాలని ఇటీవల అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సూచించారు. డబ్బు పదిలంగా దాచుకోవాలని, ఉన్నదాంట్లో సర్దుకుపోవాలని హెచ్చరించారు కూడా!
ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే భయాలతో పాటు చైనాలో కొవిడ్-19 నియంత్రణలను కఠినతరం చేయడంతో బుధవారం వరుసగా మూడో రోజూ చమురు ధరలు పతనమయ్యాయి.
ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే భయాలతో టెక్ కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యలకు దిగాయి. గత కొద్ది కాలంగా హైరింగ్ ప్రక్రియను పక్కనపెట్టిన సిలికాన్వ్యాలీ టెక్ కంపెనీలు జులై నాటికి ఏకంగా 32,000 మంది
Joe Biden | ప్రపంచంలోని చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం నిత్యం పెరుగుతూ వెళ్తున్నది. సవాల్ విసురుతోన్న ద్రవ్యోల్బణంపై దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో మాంద్యంపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక దివాలా దిశగా వెళ్తున్నది. దేశంలో విదేశీ మారక నిల్వలు ఇప్పటికే అడుగంటాయి. దీంతో విదేశాల నుంచి తీసుకున్న అప్పులను ప్రస్తుతానికి కట్టలేమంటూ ప్రభుత్వం �