Cloudburst | జమ్ము కశ్మీర్ (Jammu Kashmir)లో మరోసారి క్లౌడ్‌బరస్ట్ (Cloudburst) సంభవించింది. రాంబన్ (Ramban), రియాసి (Reasi) జిల్లాలో మేఘవిస్ఫోటనం కారణంగా భారీ వర్షం కురిసింది.
Landslides | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లోని రియాసి (Reasi) జిల్లాలో గల పవిత్ర మాతా వైష్ణో దేవి (Vaishno Devi) ఆలయానికి వెళ్లే మార్గంలో సోమవారం ఉదయం భారీ కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి.
Salal Dam | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇవాళ మరింత ఉధృతమయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లో పాకిస్థాన్ రెండు రోజులుగా కవ్వింపు దాడులకు పాల్పడుతోంది.
JK Elections | జమ్ముకశ్మీర్‌లో (Jammu And Kashmir) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వకూ 46.12 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
Landslides | జమ్మూ కశ్మీర్‌లోని రియాసి (Reasi) జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి (Mata Vaishno Devi) వెళ్లే యాత్ర మార్గంలో కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి.
జమ్ముకశ్మీర్‌లోని బండిపొరా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఓ ఉగ్రవాది హతమయ్యాడు. బండిపొరాలోని అరాగామ్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం భద్రతా బలగాలకు అందింది.
జమ్ముకశ్మీర్‌లోని రియాస్ (Reasi) వద్ద బస్సుపై దాడికి పాల్పడింది తామేనని పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టంట్ ఫ్రంట్ (TRF) ప్రకటించింది.
Kashmir Cricketer : కశ్మీర్‌కు చెందిన ఓ తాతయ్య వందేళ్ల వయసులోనూ క్రికెట్ ఆడుతున్నారు. రియాసి ప్రాంతానికి చెందిన 102 ఏళ్ల హజి కరమ్ దిన్.. వయసును మరిచి తన బ్యాటింగ్ స్కిల్స్‌ను ప్రదర్శిస్తున్నారు.