Kashmir Cricketer: హుషారుగా క్రికెట్ ఆడుతున్న 102 ఏళ్ల కశ్మీరీ తాతయ్య.. వీడియో
Kashmir Cricketer : కశ్మీర్‌కు చెందిన ఓ తాతయ్య వందేళ్ల వయసులోనూ క్రికెట్ ఆడుతున్నారు. రియాసి ప్రాంతానికి చెందిన 102 ఏళ్ల హజి కరమ్ దిన్.. వయసును మరిచి తన బ్యాటింగ్ స్కిల్స్‌ను ప్రదర్శిస్తున్నారు.
శ్రీగనర్: ఆత్మవిశ్వాసం ఉంటే వయసు దేనికి అడ్డురాదు. కశ్మీర్‌కు(Kashmir Cricketer) చెందిన ఓ తాతయ్య వందేళ్ల వయసులోనూ క్రికెట్ ఆడుతున్నారు. రియాసి ప్రాంతానికి చెందిన 102 ఏళ్ల హజి కరమ్ దిన్.. వయసును మరిచి తన బ్యాటింగ్ స్కిల్స్‌ను ప్రదర్శిస్తున్నారు. స్పోర్ట్స్ ఆడితే ఫిట్నెస్ అదే ఉంటుందున్న సందేశాన్ని ఆయన ఇస్తున్నారు. స్థానిక యువ క్రికెటర్లకు ఆ తాతయ్య ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నాడు. ఇటీవల జరిగిన రెండో దశ లోక్‌సభ ఎన్నికల్లోనూ వందేళ్ల కరమ్ దిన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. కాళ్లకు ప్యాడ్స్, చేతులకు గ్లౌజులు తొడుక్కొని.. జేకే బ్యాట్‌తో షాట్ల కొడుతున్న ఆ తాతయ్య హిట్టింగ్ వీడియో మీరూ చూడాల్సిందే.
#WATCH | J&K: Refusing to let his age restrict him, 102-year-old Haji Karam Din from Reasi remains active, plays cricket and inspires young cricketers around him. The centenarian also cast his vote in the recently held second phase of Lok Sabha elections 2024. pic.twitter.com/YlyVBnHlTq
— ANI (@ANI) May 15, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

