Adhir Ranjan | పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శుభాంకర్ సర్కార్‌ను ఆ పార్టీ నియమించింది. గతంలో ఈశాన్య రాష్ట్రాలకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యదర్శిగా ఉన్న ఆయన ప్రస్తుత అధ్యక్షుడు అధిర్ రంజన్ �
Rahul Gandhi : విపక్ష ఇండియా కూటమి నుంచి బయటపడిన నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయే కూటమిలో చేరి మళ్లీ బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఉదంతంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తొలిసారిగా స్పందించారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై (Wrestler Bajrang Puina) చర్యలు చేపట్టాలని కోరుతూ ఆందోళన చేపట్టిన రెజ్లర్లతో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం
Varamala | వరమాల (Varamala) సమయంలో అనూహ్య సంఘటన జరిగింది. తొలుత వధువు, వరుడి మెడలో దండ వేస్తుంది. అనంతరం వరుడు ముందుకు వచ్చి వధువు మెడలో దండ వేస్తాడు. ఈ సందర్భంగా వరుడు ధరించిన పైజామా కిందకు జారుతుంది. దీనిని గమనించిన వధ
సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వీడియోలు ఏవైనా ఇలా పోస్ట్ చేయగానే లక్షల్లో వ్యూస్, పెద్ద సంఖ్యలో లైక్స్ రాబడుతుంటాయి. ఇక మూగజీవాలకు సంబంధించిన వీడియోలూ క్షణాల్లోనే వైరల్‌గా మారుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన డ్రోన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. మోదీ ఆయన ఉపయోగించే డ్రోన్లు దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కనిపించవని ఎద్దేవా చేసింది.