తెలంగాణ అగ్నిమాపకశాఖకు ఏ రాష్ట్రంలో లేనట్టుగా అత్యాధునిక సామగ్రిని సమకూర్చామని రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రవిగుప్తా అన్నారు. అగ్నిమాపకశాఖ వారోత్సవాల్లో భాగంగా శనివారం నగరంలోని అంబేద్క�
ఈ నెల 28లోగా పోలీస్‌శాఖలో స్పౌజ్ బదిలీలు పూర్తవ్వాలని ఆయా డిపార్ట్మెంట్ల హెచ్వోడీలకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా బుధవారం ఆదేశాలిచ్చారు. జీవో-317కు అనుగుణంగా వేర్వేరు క్యాడర్లలో కేటాయించిన దర
Ravi Gupta | ఒత్తిని అధిగమించేందుకు క్రీడలు దోహదం చేస్తాయని హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవి గుప్తా అన్నారు. చంచల్గూడలోని సికా పరేడ్‌గ్రౌండ్‌లో బుధవారం తెలంగాణ జైళ్లశాఖ 7వ రాష్ట్రస్థాయి వార్షిక స్పోర్ట్స్ మీట�
జైళ్ల శాఖలో ఉద్యోగాలు సవాళ్లతో కూడుకున్నవని హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి రవి గుప్త (Ravi Gupta) అన్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదం చేస్తాయని చెప్పారు. చంచల్గూడలోని సికా పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ �
DGP Jiender | తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డీజీపీగా ఉన్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం
TG DGP | తెలంగాణ రాష్ట్ర డీజీపీగా జితేందర్ నియామకయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది.
పోలీసుశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని చూస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారని తెలిసింది. ఎ న్నికల కోడ్ ముగియడంతో ప్రభుత్వ నిర్ణయా లు అమలుకు, తమకు అనుకూలమైనవారిని కీలకపోస్టుల్లో న�
రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీగా రవిగుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించింది. రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా అంజనీకుమార్‌ను ని�