Telangana | రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్‌ల బదిలీ.. డీజీపీగా రవి గుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలు..
రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీగా రవిగుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించింది. రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా అంజనీకుమార్‌ను నియమించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా రాజీవ్ రతన్‌ను నియమించింది.
Telangana | రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీగా రవిగుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించింది. రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా అంజనీకుమార్‌ను నియమించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా రాజీవ్ రతన్‌ను నియమించింది.
బదిలీలు అయిన ఐపీఎస్‌లు వీళ్లే..
1. రాష్ట్ర డీజీపీగా రవిగుప్తా
2. రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా అంజనీకుమార్
3. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా రాజీవ్ రతన్
4. ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్
5. స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష బిస్త్
6. జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రా
7. సీఐడీ చీఫ్‌గా శిఖా గోయెల్
8. రైల్వే & రోడ్ సేఫ్టీ డీజీగా మహేశ్ భగవత్
9. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా అనిల్‌కుమార్
10.హోంగార్డు ఐజీగా స్టీఫెన్ రవీంద్ర
11. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్డైరెక్టర్గా కమలాసన్ రెడ్డి
12. ఐజీ పర్సనల్‌గా చంద్రశేఖర్ రెడ్డి
13. హెడ్ క్వార్టర్స్ జాయింట్ సీపీగా సత్యనారాయణ
14. సీఐడీ డీజీగా రమేశ్ నాయుడు
15. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రమేశ్
16. ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్. శ్రీనివాస్
17. సెంట్రల్ జోన్ డీసీపీగా శరత్ చంద్ర
18.ఎస్బీఐ చీఫ్‌గా సుమతి
19. హైదరాబాద్ జోన్ ఐజీగా తరుణ్ జోషి
20. ఎం.శ్రీనివాసులు ( డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

