Cloudburst | జమ్ము కశ్మీర్ (Jammu Kashmir)లో మరోసారి క్లౌడ్‌బరస్ట్ (Cloudburst) సంభవించింది. రాంబన్ (Ramban), రియాసి (Reasi) జిల్లాలో మేఘవిస్ఫోటనం కారణంగా భారీ వర్షం కురిసింది.
Army Vehicle Falls Into Gorge | ఆర్మీ వాహనం అదుపుతప్పింది. లోయలోకి అది దూసుకెళ్లింది. 700 అడుగుల ఎత్తు నుంచి కిందపడింది. ఆర్మీ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు మరణించారు. పలువురు గాయపడ్డారు.
JK Assembly Elections : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రచార సన్నాహాలు ముమ్మరం చేసింది. భారత చరిత్రలో తొలిసారి జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని లాగేసుకున్నారని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష �
జమ్ముకశ్మీర్‌లోని (Jammu Kashmir) రాంబన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించారు. జమ్ము - శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ (Ramban) సమీపంలో ఓ కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది.
Massive Landslide | జమ్మూ కశ్మీర్‌లోని రాంబన్ (Ramban) జిల్లాలో బుధవారం భారీగా కొండచరియలు (Massive Landslide) విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిని (Jammu-Srinagar Highway) మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
Amarnath Yatra | జమ్ముకశ్మీర్‌లో వాతావరణ పరిస్థితులు ఇంకా అనుకూలించకపోవడంతో అమర్నాథ్ యాత్రను పునరుద్ధరించడం సాధ్యం కావడంలేదు. దాంతో వరుసగా మూడో రోజు కూడా యాత్ర నిలిచిపోయింది.
Jammu Srinagar Highway | రుతుపవనాల ప్రభావంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. జమ్మూ కశ్మీర్ లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి.
జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ (Ramban) జిల్లాలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. జిల్లాలోని దుక్సర్ దాల్వా (Duksar Dalwa) గ్రామంలో కొండచరియలు (Landslide) విరిగిపడటంతో 13 ఇండ్లు దెబ్బతిన్నాయి.
జమ్ముకశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తున్నది. దీంతో భూతల స్వర్గం మరింత అందాలను పులుముకున్నది. హిమపాతం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో ఆస్వాదిస్తున్నారు.
Tunnel | జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గం (Tunnel) కుప్పకూలింది. రాంబన్ జిల్లాలోని ఖూనీ నాలా వద్ద జమ్ము- శ్రీనగర్ హైవేపై నిర్మిస్తున్న సొరంగ మార్గంలోని కొంతభాగం
మరో మూడు జిల్లాల్లో డ్రోన్లపై నిషేధం | కొద్ది రోజులుగా జమ్మూకాశ్మీర్‌లో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులకు దిగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తయ్యారు.
లోయలో పడిన| జమ్ము- శ్రీనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రాంబన్ జిల్లాలోని డిగ్డోల్ సమీపంలో మినీ ట్రక్కును ఓ కారు ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే �
లోయలోపడిన వాహనం.. నలుగురు కార్మికుల దుర్మరణం | జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ జిల్లా పరిధిలోకి వచ్చే ఖూనీ నాలా ప్రాంతంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం లోయలో పడిపోయింది.