BJP | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక నిందితుడు రాజశేఖర్రెడ్డి బీజేపీ మనిషేనని నిర్దంద్వంగా తేలింది. దీంతో టీఎస్పీఎస్సీ లో కంప్యూటర్ హ్యాకింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ ఘటన వెనుక బీజేపీ కుట్ర దాగి
ఇద్దరు వ్యక్తుల తప్పిదం వల్ల మొత్తం వ్యవస్థను అంతా తప్పుపడుతున్నారని, ఆ ఇద్దరు వ్యక్తుల స్వార్థమే రాష్ర్టాన్ని కుదిపేస్తున్నదని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు.