మబ్బులు పట్టిన ఆకాశం, పచ్చదనం పరుచుకున్న నేలతల్లి, జలధారలతో ఉప్పొంగుతున్న కొండకోనలు పర్యాటక పర్వానికి తెరదీశాయి. చిరుజల్లులు స్వాగత గీతాలు పాడుతున్న వేళ విహారానికి సిద్ధమవుతున్నారా! అయితే, ఒక్క నిమిషం �
Heavy Rains | దేశ రాజధాని ఢిల్లీలో రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది ఢిల్లీని రుతుపవనాలు 16 రోజులు ఆలస్యంగా చేరుకున్నాయి. అయినప్పటికీ వర్షాలు మాత్రం బాగానే కురుస్తున్నాయి.
మూడ్రోజులు తేలికపాటి వర్షాలు హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోకి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో సోమ, మంగళ, బుధవారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్త
మోస్తరు వానలు| రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఆది, సోమవారాల్లో కొన్నిచోట్ల మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొన్నది.
భారీ వర్షాలు| భారీ వర్షాలతో మహారాష్ట్ర వణికిపోతున్నది. గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో కుంభవృష్టి కురుస్తున్నది. దీంతో ఎక్కడ చూసిన వరదలు ముంచెత్తాయి. ఎడతెరపి లేనివానలతో కొండ చరియలు విరిగిపడుతున్నాయ�
శ్రీశైలం : కృష్ణా నది ఎగువ తీర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైల జలాశయానికి వస్తున్న వరదనీటి ప్రవాహం పెరుగుతూ ఉంది. మూడు రోజులుగా నిలకడగా వస్తున్న వరద నీరు గురువారం రాత్రి నుండి ఒక్కసారిగా
నిజామాబాద్ : విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను, చెరువులను రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. శుక్రవారంనాడు మంత్రి మోతే. అక్లూర్, భీమ్గల్, ముచ్కూర్ లోని �
మోస్తరు వానలు| వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నది. శుక్రవారం అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది.
భారీ వర్షాలు | మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో.. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను
కంట్రోల్ రూం| ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని సహాయం కావాల్సినవారు 18004251939 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు.
సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ అధికారులను, వినియోగదారులను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గ్రేటర్ పరిధ�
చెరువులు, కుంటల వద్ద అప్రమత్తంగా ఉండాలి వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి, జూలై 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిర�
రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షం పొంగిన వాగులు.. పొర్లుతున్న ప్రాజెక్టులు.. హోరెత్తిన జలపాతాలు.. చెరువుల మత్తళ్లు మూడురోజులుగా రాష్ర్టాన్ని కమ్మేసిన వాన 60 చోట్ల 7 నుంచి 20 సెం.మీ. పైగా వర్షం నిర్మల్ జిల్లా ద�