రాష్ట్రానికి మరో మూడు రోజులు వర్ష సూచన | వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రాష్ట్రంలో మరో మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాష్ట్రానికి మరో రెండు రోజుల వర్ష సూచన | రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.