Heavy Rain | గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో శనివారం కుండపోతగా వర్షం పడింది. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. పానగల్ బైపాస్ ఇందిరా గాంధీ చౌరస్తా వద్ద భారీ వరద ప్రవాహంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
నవరాత్రులకు సిద్ధమైన ఖైరతాబాద్ గణనాథుడు
మధ్యాహ్న భోజనం | బడులు మొదలవ్వగా.. పిల్లల కడుపు నిండగా..