71st National Film Awards | 71 వ జాతీయ చలనచిత్ర అవార్డుల (71st National Film Awards) ప్రదానోత్సవం ఈరోజు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గ్రాండ్గా జరుగబోతుంది.
National Film Awards | 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం (71st National Film Awards) సెప్టెంబర్ 23, 2025న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గ్రాండ్గా జరుగుబోతున్న విషయం తెలిసిందే.
National Film Awards | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్కు జాతీయ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడికి రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపాడు.