మంత్రి మల్లారెడ్డి | రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు.
మంత్రులు | ఏ ఒక్క రైతు తాను పండించిన పంటను అమ్మడంలో ఇబ్బంది పడకూడదని సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఊరూరా పెట్టి పంటను కొంటున్నారని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు | రైతులను కష్ట కాలంలో ఆదుకోవాలన్న సంకల్పంతోనే సీఎం కేసీఆర్ మరోసారి ధాన్యం కొనుగోలుకు సిద్ధ పడ్డారు. ఆయన మనసున్న గొప్ప నాయకుడని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.