రాంగ్ రూట్లో వచ్చి న ప్రైవేట్ పాఠశాల బస్సు బ్రేకులు ఫెయిల్ కా వడంతో రోడ్డుపైకి దూసుకొచ్చింది. దీంతో రో డ్డుపై దుకాణాల ఎదుట నిలిపిన ఐదు ద్విచక్ర వాహనాల్లో రెండు పూర్తిగా, 3 పాక్షికంగా ధ్వంసమయ్యాయి. సోమ
తెలిసి..తెలియని వయస్సు కలిగిన చిన్నారులు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాల బస్సును వెనుక అద్దం లేకుండానే నడిపించటంపై చర్చనీయాంశమైంది. సోమవారం జడ్చర్లలోని సిగ్నల్‌గడ్డ ప్రధాన రహదారి మీదుగా ఓ ప్రైవేట్
మండలంలోని కమలాపూర్ శివారులో గురువారం ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు విద్యార్థులకు స్పల్ప గాయాలయ్యాయి. నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఏఎస్సై మోహన్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. నవీపేటలోన�
మండలంలోని వట్టెం శివారు లో ఓ పాఠశాల బస్సును ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఢీకొట్టడం తో బస్సులో ఉన్న ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు కా గా.. మరో 16 మంది విద్యార్థులకు తృటిలో ప్రమాదం త ప్పింది.
ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సులో నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో అందులో ఉన్న చిన్నారులు సురక్షింతంగా బయటపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం చోటుచేసుకున్నది.
ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి కిందికి ఒరిగిపోయి చెట్టును ఢీకొట్టిన ఘటన మంగళవారం ఉదయం పరుమాల స్టేజీ సమీపంలో చోటుచేసుకున్నది. ఈ ఘటనలో విద్యార్థులకు ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా బయట పడడంతో విద్యార
ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తాపడిన ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన శ్రీనలంద స్కూల్ బస్సు దంతాలపల్లి మండలం పెద్దముప్పారం, కుమ్మరికుంట్ల, దంతాలపల్లిలో విద�