Home
pregnant wife
pregnant wife
-
"jawan strangles pregnant wife | గర్భవతి అయిన భార్యను.. గొంతునొక్కి చంపిన ఆర్మీ జవాన్"
2 months agojawan strangles pregnant wife | ఒక ఆర్మీ జవాన్ దారుణానికి పాల్పడ్డాడు. ఏడు నెలల గర్భవతి అయిన భార్యను గొంతు నులిమి చంపాడు. ప్రమాదవశాత్తు ఆమె మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు. నిందితుడైన ఆ సైనికుడిని పోలీసులు అరెస్�"Maharashtra | 7 నెలల గర్భిణి భార్యను హత్య చేసిన ఆర్మీ జవాన్.. ప్రమాదంగా చిత్రీకరించే యత్నం"
2 months agoMaharashtra : మహారాష్ట్రలో ఒక ఆర్మీ జవాన్ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఏడు నెలల గర్భిణి అయిన భార్యను గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. కానీ, చివరకు నేరం బయటపడి పోలీసులకు చిక్�"Madhya Pradesh | గర్భిణి అయిన భార్యను హత్య చేసిన భర్త.. శిక్షను జీవిత ఖైదు నుంచి ఏడేళ్లకు తగ్గించిన హైకోర్టు"
4 months agoMadhya Pradesh : గర్భిణి అయిన భార్యను హత్య చేసిన భర్తకు ఊరటనిచ్చేలా మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. అతడికి విధించిన జీవిత ఖైదు శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. భార్య రెచ్చగొట్టడం వల్లే, భర్త"గర్భిణి కంటే వీఐపీలు ఎక్కువనా?"
5 months agoగవర్నర్లు, సీఎంలు, మంత్రుల దర్జా వల్ల సామాన్యులు ఎంతలా ఇబ్బందిపడుతున్నారో చెప్పే ఘటన ఇది. వాళ్లు రోడ్ల మీద వెళ్తుంటే ట్రాఫిక్‌ను గంటల తరబడి ఆపేయడం వల్ల సామాన్య జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెంగుళూ�"Viral News | గర్భిణి అయిన భార్య కోసం గవర్నర్ కాన్వాయ్‌ని అడ్డగించిన వ్యక్తి..!"
5 months agoViral News | రాజకీయ ప్రముఖులు (Politicians), వీవీఐపీల (VVIPs) కాన్వాయ్ రోడ్డుపై వెళ్లే సమయంలో భద్రతా కారణాల రీత్యా ఆ దారిలో ట్రాఫిక్‌ను నిలిపివేయడం సహజం. దాంతో రద్దీ సమయాల్లో ప్రజలు ఒకింత ఇబ్బందులకు గురవుతుంటారు. బెంగళూరు (Be"ప్రైవేట్ పార్ట్‌లో హాక్సా బ్లేడ్ చొప్పించి.. గర్భిణిని హత్య చేసిన భర్త"
5 months agoగర్భిణి అయిన భార్య(23)తో గొడవ పడిన ఒక వ్యక్తి ఆమె ప్రైవేట్ పార్ట్‌లో హాక్సా బ్లేడ్ చొప్పించి దారుణ హత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మే 14న ఛత్తీస్‌గఢ్ సర్గుజా జిల్లాలోని భిత్తికాలా గ్రామంలో ఈ ఘట�"కట్టుకున్నోడే కడతేర్చాడు.. కోరుట్లలో గర్భిణి హత్య"
7 months agoప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని చెప్పి పెండ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు వరకట్నం కోసం నాలుగు నెలల గర్భిణీని కడతేర్చిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది."Hyderabad | గర్భవతైన భార్యను హత్యచేసి.. తల, కాళ్లు, చేతులను వేరు చేసి మూసీలో పడేశాడు.."
1 year agoహైదరాబాద్ (Hyderabad) లని బోడుప్పల్ మేడిపల్లిలో ఉన్న బాలాజీహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. గర్భవతైన భార్యను చంపిన భర్త, ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు స్వాతి, మహ�"Man Stabs Pregnant Wife | గర్భవతి అయిన భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త.. ఆ తర్వాత ఏం చేశాడంటే?"
1 year agoMan Stabs Pregnant Wife | గర్భవతి అయిన భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత ఆ గది లోపల నుంచి డోర్ లాక్ చేసుకున్నాడు. పోలీసులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని అతడ్ని అదుపులోకి తీస"Pregnant Wife | మూడేండ్ల క్రితం ప్రేమ పెండ్లి.. నిండు గర్భిణి అని కూడా చూడకుండా గొంతు నులిమి చంపేశాడు"
2 years agoప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. జీవితాంతం తోడుగా ఉంటానన్నాడు. మూడేండ్లకే కాలయముడిగా మారాడు. నిండు చూలాలని (Pregnant Wife) కూడా చూడకుండా గొంతు నులిమి చంపేశాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపత్నం మధురవాడలో ఈ ఘటన చోటుచ�"Pregnant Wife | గచ్చిబౌలిలో దారుణం.. గర్భవతి అయిన భార్యపై భర్త హత్యాయత్నం"
2 years agoహైదరబాద్ గచ్చిబౌలిలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. కడుపుతో ఉన్నదని కూడా చూడకుండా భార్యను (Pregnant Wife) నడిరోడ్డుపై పడేసి సిమెంట్ ఇటుకతో దాడిచేశాడో భర్త. తీవ్రంగా గాయపడిన ఆమె చావుబతుకుల మధ్య దవాఖానలో చికిత్స �"Gujarat | గర్ల్‌ఫ్రెండ్‌తో వెళ్లిపోయిన భార్య.. కోర్టుకెక్కిన భర్త"
2 years ago: గర్ల్‌ఫ్రెండ్‌తో వెళ్లిపోయిన భార్యను వెతికి పెట్టాలంటూ ఒక వ్యక్తి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు"Crime | కొడవలితో భార్య పొట్టను కోసిన భర్త.. శిశువు లింగత్వాన్ని తెలుసుకునేందుకు దారుణం"
2 years agoCrime | ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో పన్నాలాల్ అనే ఓ వ్యక్తి తన భార్య అనిత జన్మనివ్వబోతున్న శిశువు లింగత్వాన్ని తెలుసుకునేందుకు కొడవలితో ఆమెపై దాడిచేసి పొట్టను కోసేశాడు."క్షణికావేశం.."
4 years agoక్షణికావేశం దారుణానికి పురిగొల్పింది. గర్భిణి అని కూడా చూడకుండా భర్తే ఆమెను దారుణంగా నరికి చంపాడు. ఆ తర్వాత తాను కూడా అదే గొడ్డలితో తలపై కొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన తాడ్వాయి మండలం �"గర్భిణి సహా ఆమె భర్తను దారుణంగా హత్య చేసిన బంధువులు"
5 years agoపాట్నా: ఒక వ్యక్తిని, గర్భవతి అయిన అతడి భార్యను బంధువులు గొంతుకోసి హత్య చేశారు. బీహార్‌లోని వైశాలి జిల్లాలో ఈ దారుణం జరిగింది. జరాంగ్ రాంపూర్ గ్రామానికి చెందిన శశి ఠాకూర్ వారసత్వ భూమి కోసం తన బంధువులకు వ్�తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!















