ప్రైవేట్ పార్ట్‌లో హాక్సా బ్లేడ్ చొప్పించి.. గర్భిణిని హత్య చేసిన భర్త
గర్భిణి అయిన భార్య(23)తో గొడవ పడిన ఒక వ్యక్తి ఆమె ప్రైవేట్ పార్ట్‌లో హాక్సా బ్లేడ్ చొప్పించి దారుణ హత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మే 14న ఛత్తీస్‌గఢ్ సర్గుజా జిల్లాలోని భిత్తికాలా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
రాయ్‌పూర్: గర్భిణి అయిన భార్య(23)తో గొడవ పడిన ఒక వ్యక్తి ఆమె ప్రైవేట్ పార్ట్‌లో హాక్సా బ్లేడ్ చొప్పించి దారుణ హత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మే 14న ఛత్తీస్‌గఢ్ సర్గుజా జిల్లాలోని భిత్తికాలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు తరచూ మద్యం సేవించి తన భార్యతో గొడవ పెట్టుకొని ఆమెను కొట్టేవాడు. ఇదే విధంగా గత వారం గొడవ పెట్టుకొని మూడు నెలల గర్భిణి అయిన తన భార్య ప్రైవేట్ పార్ట్లోకి హాక్సా బ్లేడ్ చొప్పించాడు.
అయితే తన భార్య రోడ్డు ప్రమాదంలో గాయపడిందని చెప్పి దవాఖానకు తీసుకెళ్లాడు. ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించగానే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. మృతురాలి ప్రైవేట్ పార్ట్ నుంచి 10 అంగుళాల పొడవైన ఇనుప కడ్డీ లాంటి వస్తువును వెలికి తీశామని శవ పరీక్ష చేసిన వైద్యులు తెలిపారు. నిందితుడిని గత ఆదివారం అరెస్ట్ చేసి విచారించగా నేరాన్ని అంగీకరించాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

