Accident|ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని వల్లూరు సమీపంలో లారీని కారు ఢీ కొనగా ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు.
అమరావతి : భార్యపై భర్త కత్తితో దాడి చేసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరం గ్రామానికి చెందిన పావని, పచ్చలమెట్ట ప్రాంతానికి చెందిన శింగంశెట్�