Salaar Movie Business | సలార్‌పై ప్రభాస్ ఫ్యాన్స్‌లో మాములు అంచనాల్లేవు. పక్కా రికార్డులు కొల్లగొతుందని ధీమాగా ఉన్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆదిపురుష్ చేసి�
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సలార్-1’. సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా టీజర్‌కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభ
Jawan Vs Salaar | పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టులు సెప్టెంబర్ నెలలో థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఇంతకీ ఆ సినిమాలేంటో ఊహించారా..?
Prabhas | డైనోసర్ ముందు ఎదైనా దిగదుడుపే అన్న రేంజ్లో ప్రభాస్‌కు ఎలివేషన్ ఇచ్చి సలార్ అనే డ్రగ్‌ను ప్రశాంత్ నీల్ ప్రేక్షకుల్లో ఎక్కించాడు. గ్లింప్సే ఆ రేంజ్లో ఉంటే సినిమా ఇంకా ఏ రేంజ్లో ఉండబోతుందనే ఊహ�
Salaar Movie Bookings | సలార్‌పై ప్రభాస్ ఫ్యాన్స్‌లో మాములు అంచనాల్లేవు. పక్కా రికార్డులు కొల్లగొడుందని దీమాగా ఉన్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆదిపురుష్ చేసి�
‘కేజీఎఫ్' సిరీస్ చిత్రాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హై ఇంటెన్సిటీ యాక్షన్, ఎమోషన్స్, ఎలివేషన్స్‌తో దర్శకుడు ప్రశాంత్‌నీల్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాడు.
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)-అనుష్కా శెట్టి (Anushka shetty) గురించి ఏదైనా వార్త వచ్చిందంటే చాలు క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. Miss శెట్టి మిస్టర్ Polishetty ట్రైలర్‌పై ప్రభాస్ తన స్పందన తెలియజేశాడు
Jailer Movie Record | దాదాపు పుష్కర కాలం తర్వాత రజనీ జైలర్‌తో హిట్టు కొట్టాడు . హిట్టంటే మళ్లీ ఆశా మాశీ హిట్టు కాదు. విక్రమ్, పొన్నియన్ సెల్వన్ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలను పదిరోజల్లోనే దాటేశాడు. నిజానికి రోబో తర్వా
Nidhhi Agerwal | బెంగళూరు సోయగం నిధి అగర్వాల్‌కు యువతరంలో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుతం ఈ భామ పవన్‌కల్యాణ్ సరసన ‘హరి హ�
Dulquer Salmaan | మలయాళ యాక్టర్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి కింగ్ ఆఫ్ కోథా (King Of Kotha). ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు.
Raja Deluxe | పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) టాలీవుడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) దర్శకత్వంలో హార్రర్ కామెడీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. రాజా డీలక్స్ (వర్కింగ్ టైటిల్) పరిశీలనలో ఉన్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ
SS Rajamouli | ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఎపిక్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కిన చిత్రం బాహుబలి (Baahubali) రెండు పార్టులుగా తెరకెక్కిందని తెలిసిందే. ఎన్నో రికార్డులు సృష్టించిన బాహుబలికి సంబంధించిన ఓ అరుదైన క్షణ�
Salaar | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా సలార్ (Salaar). ఇప్పటికే విడుదల చేసిన Salaar part-1 Ceasefire టీజర్ సన్నివేశాలు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. సలార్ టీజర్ మిలియన్లకుపైగా వ్యూస్ ర�