Disha Patani | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ గ్లామరస్ తారల్లో టాప్‌లో ఉంటుంది దిశా పటానీ (Disha Patani). తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ భామ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ఈ భామ నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటిస్తోన్న కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతోంది.
గ్లామరస్ రోల్స్‌లో అదరగొట్టిన ఈ భామ ఇంతకీ ఎలాంటి పాత్రలో కనిపించబోతుందంటూ తెగ ఆలోచిస్తున్న మూవీ లవర్స్ కోసం ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజా టాక్ ప్రకారం ఈ మూవీలో దిశాపటానీ తెలుగు అమ్మాయిగా కనిపించనుంది. ఇదే నిజమైతే దిశాపటానీని సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి తెలుగమ్మాయిగా చూడటం అభిమానులకు మాత్రం పండగే అని చెప్పొచ్చు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. కల్కి 2898 ఏడీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు దీపికా పదుకొనే , దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని సమ్మర్లో విడుదల చేయనున్నట్టు వార్తలు వస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి మరి. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్, గ్లింప్స్ వీడియో నెట్టింట వ్యూస్ పంట పండిస్తూ.. హాలీవుడ్ సినిమాలపై బీట్ చేసేలా సాగుతున్నాయి. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్సారండోస్ హీరో ప్రభాస్ అండ్ టీంతో కలిసి దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ఈ విషయాన్ని అందరితో పంచుకున్నాడు. కల్కి 2898 ఏడీ హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా హై టెక్నికల్ వాల్యూస్‌తో విజువల్స్ చెబుతున్నాయి.
ఇప్పటికే ఈ మూవీ నుంచి మేకర్స్ లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ రైడర్స్ (యూనిఫార్మ్డ్ విలన్ ఆర్మీ) కాస్ట్యూమ్స్ మేకింగ్, అసెంబ్లింగ్ వీడియో సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వనీదత్ సుమారు 500 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.
ప్రమోషన్స్‌లో రైడర్స్ కవాతు..
Ashwini Dutt gadu promotions lo compromise ayela ledey #Kalki2898AD pic.twitter.com/M6ZitcbKvc
— SPIRIT (@REBELUNIVERSAI) December 28, 2023
#Kalki2898AD
Snapchat helps 😂😂 pic.twitter.com/tyyCifU9qn— Prabhas (@ManishPanigra16) December 28, 2023
Uncover the future of tech with #Kalki2898AD!
Join the conversation with our Director @nagashwin7 at TECH FEST’23, IIT Bombay.🗓️ 29th December – 2 PM
📍 Convocation Hall#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @VyjayanthiFilms @Kalki2898AD@iitbombay… pic.twitter.com/2xmwkKTuMQ— Kalki 2898 AD (@Kalki2898AD) December 28, 2023
Uncover the future of tech with #Prabhas‘s #Kalki2898AD!
Join the conversation with our Director @nagashwin7 at TECH FEST’23, IIT Bombay.
🗓️ 29th December – 2 PM
📍 Convocation Hall@SrBachchan @ikamalhaasan @deepikapadukone @VyjayanthiFilms @Kalki2898AD @iitbombay… pic.twitter.com/GyKFjAkJjU— Prabhas FC (@PrabhasRaju) December 28, 2023
#Kalki2898AD Streaming Rights Bagged By NETFLIX 💥🔥💥🤙#Prabhas pic.twitter.com/Ge2stBlLqu
— OTT STREAM UPDATES (@newottupdates) December 10, 2023
Netflix CEO #TedSarandos captures a selfie with Rebel Star #Prabhas along with the #Kalki2898AD team & Posted on his Instagram Account. 📷✨
Rugged Look 🥵🔥🔥 pic.twitter.com/7e1rWHbHmP
— Prabhas FC (@PrabhasRaju) December 9, 2023
కల్కి 2898 ఏడీ గ్లింప్స్ వీడియో..
కల్కి 2898 ఏడీ రైడర్స్ స్టిల్స్..
San Diego Comic Con Thread : #projectk #SanDiegoComicCon pic.twitter.com/ppGsFBBNJc
— Sandeep (@sunnypvsk_krish) July 20, 2023
#ProjectK is coming to Hall H, but first they are taking the floor #SDCC pic.twitter.com/q8iKOq9GpF
— Parks And Cons (@ParksAndCons) July 20, 2023
Our Raiders are ready to conquer @Comic_Con today! 💥#ProjectK #WhatisProjectK #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/t8TKs2GbVf
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023
#ProjectK at comic-con 😍🔥#WhatisProjectK #Prabhas pic.twitter.com/YvXZqXEWEx
— Prudhvi 🙂 (@troglodyte_7) July 20, 2023
కల్కి 2898 ఏడీ రైడర్స్ సిద్దమవుతున్నారిలా..
ప్రభాస్ కల్కి 2898 ఏడీ తాజా లుక్..
20 hours to go 💥
The Hero rises. From now, the Game changes 🔥
This is Rebel Star #Prabhas from #ProjectK.
First Glimpse on July 20 (USA) & July 21 (INDIA).
To know #WhatisProjectK stay tuned and subscribe: https://t.co/0EiA3RMlm5…@SrBachchan @ikamalhaasan… pic.twitter.com/G4McU7oAuS
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023