Salaar Movie | న్యూ ఇయర్ స్పెషల్.. ‘సలార్’ నుంచి సాలిడ్ ప్రోమో వదిలిన ప్రశాంత్ నీల్
Salaar Movie | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'సలార్'. భారీ అంచనాల మధ్య డిసెండర్ 22న విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది సలార్.
Salaar Movie | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సలార్’. భారీ అంచనాల మధ్య డిసెండర్ 22న విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది సలార్. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.178.7 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా కలెక్షన్స్ చూసుకుంటే.. 10 రోజుల్లో రూ.625 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా చివరలోనే సలార్-2 గురించి అనౌన్స్ చేయడంతో శౌర్యాంగ పర్వంపై అంచనాలు మరింతగా పెరిగాయి. సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా వుంటే తాజాగా ఈ మూవీ నుంచి సరికొత్త ప్రోమో విడుదల చేశారు.
సాలార్ సీజ్ ఫైర్ వెలమ్గడి ప్రోమో అనే పేరుతో ఈ ప్రోమో విడుదల చేయగా.. వరదా నీ కొడుకును చంపలేదు. చంపింది ఆ కొత్తగా వచ్చినోడు. ఆ విషయం గుర్తుపెట్టుకో. నీ కొడుకు విష్ణుని నిర్దాక్షిణంగా చంపుతుంటే ఏమి చేయకుండా నిలుచున్నాడు. నిన్ను ఎవడు ముట్టుకోకూడదు అంటూ సాగిన డైలాగ్ ప్రోమో గూస్ బంప్స్ తెప్పించేలా సాగింది. ఇక 29 సెకండ్ల నిడివితో ఉన్న ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

