Salaar Movie OTT | ఓటీటీలోకి రాబోతున్న ‘సలార్’, ‘డంకీ’.. ఇందులో నిజమెంత.?
Dunki Movie | సలార్, డంకీ. 2023 ఇయర్ ఎండింగ్లో వచ్చి పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న చిత్రాలు ఇవి. ప్రభాస్ సలార్ ఏమో వారం రోజుల్లోనే రూ.500 కోట్లు కలెక్షన్స్ రాబట్టగా.. షారుఖ్ డంకీ ఏమో ప్యాసింజర్ ట్రైన్‌లా స్టార్ట్ అయ్యి సూపర్ ఫాస్ట్‌లా దూసుకుపోతూ.. 9 రోజుల్లో రూ.320 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.
Dunki Movie | ‘సలార్’, ‘డంకీ’. 2023 ఇయర్ ఎండింగ్లో వచ్చి పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న చిత్రాలు ఇవి. ప్రభాస్ ‘సలార్’ ఏమో వారం రోజుల్లోనే రూ.500 కోట్లు కలెక్షన్స్ రాబట్టగా.. షారుఖ్ ‘డంకీ’ ప్యాసింజర్ ట్రైన్‌లా స్టార్ట్ అయ్యి సూపర్ ఫాస్ట్‌లా దూసుకుపోతూ.. 9 రోజుల్లో రూ.320 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అయితే ఈ రెండు సినిమాలు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తుంటే.. ఈ సినిమాల ఓటీటీ రిలీజ్‌ల గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సలార్, డంకీ సినిమాలు తాజాగా ఓటీటీ లాక్ చేసుకున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ‘సలార్’ జనవరి 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అలాగే షారుఖ్ ‘డంకీ’ జియో సినిమా వేదికగా జనవరి 1 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇది నిజం అనుకున్న కొందరు నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరికొందరు ఇది ఫేక్ అని ఎవరు నమ్మకండి అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాగా దీనిపై చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది.
#Salaar vs #Dunki
Clash is for real and funny. pic.twitter.com/elzIA6EAxJ— Streaming Updates (@OTTSandeep) December 29, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Dunki
- jio cinema
- netflix
- Prabhas
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

