Home
Political Controversy
Political Controversy
-
"చెన్నూర్‌లో వరదాచార్యుల విగ్రహ తొలగింపు వివాదం"
3 weeks agoమంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని శ్రీజగన్నాథస్వామి ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన అభినవ పోతన బిరుదాంకితుడు, కవి, రచయిత వానమామలై వరదాచార్యుల విగ్రహం తొలగింపు వివాదానికి దారితీసింది. చెన్నూర్‌లో నిర్వహిం�"డ్రైఫ్రూట్స్ తింటూ కరువు పరిస్థితులపై సమీక్ష.."
4 weeks agoకరువు పరిస్థితులపై సమీక్షలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు డ్రైఫ్రూట్స్ తింటూ కనిపించడం బీజేపీ పాలిత మహారాష్ట్రలో దుమారం రేపింది. మరాఠ్వాడా ప్రాంతంలో దారుణమైన కరువు పరిస్థితులపై నాందేడ్‌లో వ్యవసాయ మం�"రాత్రికి రాత్రే అసైన్డ్‌కు పట్టా.. గజ్వేల్ హవాయిగూడలో భూ వివాదం"
1 month agoసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం హవాయిగూడలోని అసైన్డ్ భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గాంధీభవన్ పీఆర్వో తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, అధికారులపై ఒత్తిడి తీసుకు�"విషమిచ్చి.. హతమార్చి.. ఆపై సూసైడ్ నోట్ రాసి"
2 months agoసిరిసిల్లలో ఇటీవల హత్యకు గురైన నేత కార్మికుడు వెంగల వెంకటేశం కేసులో విస్తుగొలిపే విషయాలు బయటకు వస్తున్నాయి. ఒక వ్యూహాత్మకంగా.. పకడ్బందీగా ప్లాన్‌తో హత్య చేసిన విధానం, ఆపై ఏమీ ఎరగనట్టు ప్లే చేసిన డ్రామాల�"జెన్-జీపై ధర్మేంద్ర వ్యాఖ్యలు అర్థరహితం"
2 months agoకేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఆయన ఆదివారం మాట్లాడుతూ.. పేపర్ లీకులపై జెన్-జీని తప్పుదోవ పట్టించారనిఅందుకే తాను రాజీనామా చేశానన్నారు. ఆయన వ్యాఖ్యలపై"కాంగ్రెస్ నేతల పాపం.. కరువు జిల్లాగా శాపం"
4 months agoరైతుబంధు, రైతుబీమా ఇవ్వలేక, ఆరుగాలం రైతు శ్రమించి పండించిన పంటను కొనలేక, కొన్న ధాన్యానికి బిల్లులు ఇవ్వలేక నానా అవస్థలు పడుతున్నారు. రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వలేక, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్�"Bandi Sanjay | మూడు రోజులుగా అజ్ఞాతంలోకి బండి సంజయ్.. ఫోన్ స్విచ్ ఆఫ్.. అందుబాటులో లేరని కార్యకర్తల ఆందోళన"
4 months agoBandi Sanjay | రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి ఒకరు మూడు రోజులు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, బంధువర్గం ఎవరికీ అందుబాటులో లేకుండా రహస్య ప్రాంతంలోకి వెళ్�"5న ఆవిర్భావ వేడుకలా.. జూన్ 2కు బదులు, 5న ఢిల్లీలో ఉత్సవాలు.. సర్కార్ నిర్ణయంపై ఫైర్"
4 months agoఎవరైనా తాము పుట్టిన తేదీనే బర్త్‌డే జరుపుకొంటారు. ఆ తర్వాత చేసుకోరు.. ఒకవేళ చేసుకుంటే అందరూ నవ్విపోతారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ తీరు కూడా అచ్చం అలాగే ఉన్నది. తెలంగాణ పుట్టిన రోజు.. అదే ఆవిర్భవించింది జూన�"Telangana | నిధులు, నీళ్లు లేని శాఖ నాకెందుకు?.. తన శాఖ మీద ఓ మంత్రి తీవ్ర అసంతృప్తి"
5 months agoTelangana | నీళ్లు, నిధులు లేని శాఖ తనకు వద్దంటే వద్దని ఒక సీనియర్ మంత్రి పట్టుబడుతున్నారా? మూడేండ్ల నుంచి కూలుడు, కుంగుడు, ఆరోపణలు, పంచాయితీలు తప్ప పైసా ఆమ్దాని లేదనే అసంతృప్తితో ఉన్నారా? బడ్జెట్లో అరకొర నిధుల"పేరు మార్చి.. ఏమార్చుతుండ్రు..!"
6 months agoజిల్లా పరిధిలోని బండరావిరాలలో ప్రభుత్వం కొత్తగా ఏకో పార్కు ఏర్పాటు చేయాలని జపాన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. సుమారు 494 ఎకరాల్లో ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం ఇప్పటికే స్థలాన్ని కేటాయించింద"కమిషన్ నిర్ణయమే ఫైనలట!"
6 months agoనియోజకవర్గాల పునర్విభజన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తామని, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఈ కమిషనే పూర్తి చేస్తుందని కేంద్రం వెల్లడించింది."బీజేపీ గంగాజలమట!.. పాపాలను కడిగేస్తుందట.. బీజేపీ నేత వ్యాఖ్యలు"
6 months agoభారతీయ జనతా పార్టీని గంగా జలంతో పోలుస్తూ ఆ పార్టీకి చెందిన అస్సాం నాయకుడు శిలాదిత్య దేవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి."ముస్లింలను షూట్ చేస్తున్నట్టుగా అస్సాం సీఎం వీడియో"
8 months agoముస్లింలను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తుపాకితో కాలుస్తున్నట్టుగా ఉన్న వీడియో సంచలనంగా మారింది. దీనిపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ఆ వీడియోను బీజేపీ తొలగించింది. ఇప్పటికే ముస్లింల జన"ఆరెస్సెస్ వర్సెస్ బీజేపీ.. ఇదే అదునుగా పక్కకు తప్పించాలని సంఘ్ ప్లాన్"
1 year agoఆరెస్సెస్, బీజేపీ.. రెండూ వేర్వేరు కాదు, శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే అన్నట్టుగా రెండు వ్యవస్థలు కలిసి మెలిసి పనిచేస్తాయి. కానీ ఈ భావన ఇప్పుడు పూర్తిగా చెదిరిపోయింది. ఆరెస్సెస్ చెప్పినట్టే బీజేపీ వింటుంద�తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?














