జెన్-జీపై ధర్మేంద్ర వ్యాఖ్యలు అర్థరహితం
కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఆయన ఆదివారం మాట్లాడుతూ.. పేపర్ లీకులపై జెన్-జీని తప్పుదోవ పట్టించారనిఅందుకే తాను రాజీనామా చేశానన్నారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ..
- విపక్ష పార్టీల నేతల విమర్శలు
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఆయన ఆదివారం మాట్లాడుతూ.. పేపర్ లీకులపై జెన్-జీని తప్పుదోవ పట్టించారనిఅందుకే తాను రాజీనామా చేశానన్నారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఆయన ఆ పదవిలో ఉన్నారు కాబట్టే విద్యార్థులు జవాబుదారీతనంగా రాజీనామా చేయమని అడిగారని అందులో తప్పుదోవ పట్టించేది ఏముందన్నారు.
ఆప్ నేత సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. పేపర్ లీక్ జరిగి 21 మంది విద్యార్థులు చనిపోతే రాజీనామా చేయమనడం తప్పుదోవ పట్టించడం ఎలా అవుతుందని విమర్శించారు. ‘జెన్-జీపై బీజేపీ అబద్ధాలను ఎండగట్టారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం బీజేపీకే అలవాటు’ అని శివసేన (యూటీబీ) నేత అరవింద్ సావంత్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

