వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంపొందించేందుకు ట్రైనీ కానిస్టేబుళ్లకు తొమ్మిది నెలల శిక్షణ చాలా కీలకమైనదని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. గురువారం పోలీస్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన సీపీ ఫైర�
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. బుధవారం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెంట్రల్ పోలీస్ ఫోర్స్, పారా మిలటరీ
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని సీపీ సునీల్‌దత్ స్పష్టం చేశారు. గంజాయి సరఫరా, విక్రయం, వినియోగంలో ఎవరు ఉన్నా సహించేదిలేదని తేల్చిచెప్పారు. ఖమ్మం టౌన్ ఏసీపీ క�
వివిధ సమస్యలపై బాధితులు చేస్తున్న ఫిర్యాదులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఎస్‌హెచ్‌వోలను ఆదేశించారు.
ఖమ్మం నగరంలో అక్రమంగా నివా సం ఉంటున్న నలుగురు బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రెండు తెలుగు రాష్ర్టాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.22 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. ఖమ్మం నగరంలోని కమిషనరేట్‌లో శుక్రవారం పోలీస్ కమిషనర్ సున�