వృత్తి నైపుణ్యత పెంపొందించేందుకే శిక్షణ
వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంపొందించేందుకు ట్రైనీ కానిస్టేబుళ్లకు తొమ్మిది నెలల శిక్షణ చాలా కీలకమైనదని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. గురువారం పోలీస్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన సీపీ ఫైరింగ్ రేంజ్లో సిబ్బందికి ఇస్తున్న ఫైరింగ్ ప్రాక్టీస్ శిక్షణను పర్యవేక్షించారు.
- సీపీ సునీల్ దత్
మామిళ్లగూడెం, మార్చి 21 : వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంపొందించేందుకు ట్రైనీ కానిస్టేబుళ్లకు తొమ్మిది నెలల శిక్షణ చాలా కీలకమైనదని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. గురువారం పోలీస్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన సీపీ ఫైరింగ్ రేంజ్లో సిబ్బందికి ఇస్తున్న ఫైరింగ్ ప్రాక్టీస్ శిక్షణను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఉజ్వల భవిష్యత్‌కు సుదీర్ఘ కాలంపాటు సగర్వంగా అందించబోయే సేవలకు శిక్షణ ఎంతో అవసరమన్నారు. ఇందుకోసం కావాల్సిన శక్తి సామర్థ్యాలను, నిబద్ధతను శిక్షణలో మీకు వివరంగా నేర్పిస్తామని, తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి అంకితభావంతో ముందుకు వెళ్తూ.. పోలీసు శాఖకు పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని విశ్వసిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ గణేశ్, ఏసీపీ రవి, ఏఆర్ ఏసీపీ నర్సయ్య, ఆర్ఐలు తిరుపతి, అప్పలనాయుడు, నాగుల్‌మీరా పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

