కేయూ లో మెస్లను మూసివేస్తామని హాస్టల్ డైరెక్టర్ సర్యులర్ జారీ చేయడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో యూ నివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట వంట సామగ్రితో ఆందోళనకు దిగారు.
రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కర్షక, కార్మిక విధానాలను నిరసిస్తూ జిల్లావ్యాప్తం�