బస్సులను పునరుద్ధరించాలి
మండలంలోని కోటకొండ రూట్లో నిలిపివేసిన బస్సులను వెం టనే పునరుద్ధరించాలని కోరుతూ శుక్రవారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో సింగారం చౌరస్తా వద్ద రా స్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడు తూ రోడ్డు పనుల పేరుతో చాలా రోజులుగా కోటకొండ, అభంగాపూర్, బండగొండ, తిర్మలాపూర్, భూనీడ్ గ్రామాలకు బస్సు సౌకర్యం నిలిపివేయడం తో జిల్లా కేంద్రానికి విద్యను అభ్యసించడానికి వచ్చే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేద న వ్యక్తం చేశారు.
- కోటకొండ రూట్లో విద్యార్థుల నానా అవస్థలు
- పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో రాస్తారోకో
నారాయణపేటరూరల్, జూలై 26 : మండలంలోని కోటకొండ రూట్లో నిలిపివేసిన బస్సులను వెం టనే పునరుద్ధరించాలని కోరుతూ శుక్రవారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో సింగారం చౌరస్తా వద్ద రా స్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడు తూ రోడ్డు పనుల పేరుతో చాలా రోజులుగా కోటకొండ, అభంగాపూర్, బండగొండ, తిర్మలాపూర్, భూనీడ్ గ్రామాలకు బస్సు సౌకర్యం నిలిపివేయడం తో జిల్లా కేంద్రానికి విద్యను అభ్యసించడానికి వచ్చే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేద న వ్యక్తం చేశారు.
ముఖ్యంగా రవాణా సౌకర్యం సరి గా లేక పోవడంతో బాలికలను వారి తల్లిదండ్రులు చదువు మాన్పించే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయంలో డీఎంకు అనేకసార్లు వినతిపత్రాలు అందజేసినా స్పందించడం లేదని ఆరోపించారు. విషయం తెలుసుకున్న డిపో ఇన్చార్జి మేనేజర్ అలివేలు రాస్తారోకో వద్దకు చేరుకొని సోమవారం నుంచి బస్సులను పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వ డంతో విద్యార్థులు విరమించారు. కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సలీం, సహాయ కార్యదర్శి వెంకటేశ్, మహేశ్, సురేశ్, విఠల్‌పాల్, లక్ష్మణ్, మోహన్, అనురాధ, రేణుక, నందిని, గీత, భూమిక, భవాని, దీప ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

