Narayanapet | బస్సు సౌకర్యం కల్పించాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో రాస్తారోకో
Narayanapet | నారాయణపేట(Narayanapet) జిల్లా నారాయణపేట మండలం కోటకొండ రూట్లో బస్సులను(Bus facility) పునరుద్ధరించాలని పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం పీడీఎస్‌యూ(PDSU) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు.
నారాయణపేట రూరల్, జూలై 26 : నారాయణపేట(Narayanapet) జిల్లా నారాయణపేట మండలం కోటకొండ రూట్లో బస్సులను(Bus facility) పునరుద్ధరించాలని పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం పీడీఎస్‌యూ(PDSU) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడుతూ రోడ్డు పనుల పేరిట చాలా రోజులుగా పలు గ్రామాలకు బస్సు సౌకర్యం నిలిపివేశారు.
దీంతో జిల్లా కేంద్రానికి విద్యనభ్యసించేందుకు వచ్చే విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రవాణా సౌకర్యం సరిగా లేకపోవడంతో బాలికలను వారి తల్లిదండ్రులు చదువు మాన్పించే పరిస్థితి ఏర్పడిందన్నారు. విషయం తెలుసుకున్న డిపో ఇన్చార్జి మేనేజర్ అలివేలు రాస్తారోకో వద్దకు చేరుకొని సోమవారం నుంచి బస్సులను పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

