ప్రముఖ సామాజిక తత్వవేత్త, మహిళల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా జ్యోతి రావు ఫూలే (1827-1890) అతడి భార్య సావిత్రి బాయి ఫూలే జీవిత చరిత్రల ఆధారంగా బాలీవుడ్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.
Phule | బాలీవుడ్ నటులు ప్రతీక్ గాంధీ, పత్రలేఖ నటించిన 'ఫులే' సినిమా విడుదల వాయిదా పడింది. ఈ చిత్రం ఏప్రిల్ 11, 2025న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు ఏప్రిల్ చివరి వరకు వాయిదా వేశారు.