Parul Chaudhary | చైనా వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ పారుల్ చౌదరి చరిత్ర సృష్టించింది. మంగళవారం సాయంత్రం జరిగిన 5000 మీటర్ల పరుగు పందెంలో అగ్ర స్థానంలో నిలిచి బంగారు పతకం గెలుచుకుంది.
ఆసియా క్రీడల్లో సెంచరీ కొట్టడమే లక్ష్యంగా భారత అథ్లెట్లు దూసుకెళ్తున్నారు. పోటీల తొమ్మిదో రోజు స్వర్ణం దక్కకపోయినా.. వేర్వేరు క్రీడాంశాల్లో కలిపి భారత్ ఖాతాలో 7 పతకాలు చేరాయి.
Asian Games-2023 | చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాల జోరు కొనసాగుతూనే ఉంది. సోమవారం 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ విభాగంలో భారత్‌కు మూడు పతకాలు దక్కాయి. మెన్స్ 3000 మీటర్స్ స్టీపుల్ చేజ�
సియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి రెండో పతకంతో మెరిసింది. ఇప్పటికే మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకం చేజిక్కించుకున్న జ్యోతి.. 200 మీటర్ల పరుగులో రజతం కైవసం చేసుకుంది.
న్యూయార్క్ టోర్నీలో భారత యువ అథ్లెట్ పారుల్ చౌదరీ పసిడి పతకంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల 3000మీటర్ల స్టిపుల్చేజ్ ఫైనల్ రేసును పారుల్ 9:41:88 సెకన్ల టైమింగ్‌తో ముగించి అగ్రస్థానంలో నిలిచింది. ప్రస
3000 మీ. పరుగులో జాతీయ రికార్డు న్యూఢిల్లీ: యువ అథ్లెట్ పారుల్ చౌదరీ నయా జాతీయ రికార్డు నెలకొల్పింది. లాస్ఏంజిల్స్ వేదికగా జరుగుతున్న రన్నింగ్ మీట్ 3 వేల మీటర్ల పరుగులో పారుల్ 8 నిమిషాల 57.19 సెకన్లలో లక్�
3వేల మీటర్ల స్టిపుల్చేజ్లో స్వర్ణం రామ్‌బాబు రికార్డు పసిడి జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ వరంగల్, సెప్టెంబరు 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రైల్వ