పాలకుర్తి మండలం బసంత్ నగర్ వర్కర్స్ క్లబ్ లో మక్కాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గురువారం ప్రారంభించారు. ఈ శిబిరంలో వివిధ గ్ర�
ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో బుధవారం మండలంలోని విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. మండలంలోని విశ్వబ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
రామగుండం నగర పాలక సంస్థలో స్వచ్ఛత హీ సేవా ర్యాలీని అదనపు కలెక్టర్ అరుణ శ్రీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అధికారులు, సిబ్బందిచే కలిసి ర్యాలీలో నడక సాగించారు. పక్షం రోజుల పాటు చేపడుతున్న స్వచ్ఛత హీ సేవాల
వీణవంక మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో సోమవారం ప్రియ మిల్క్ పార్లర్ ను ప్రియ మిల్క్ సేల్స్ మేనేజింగ్ డైరెక్టర్ నర్సింగరావు ,కరీంనగర్ బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ప్రారంభించా�
పాలకుర్తి మండల స్థాయి టాలెంట్ టెస్ట్ పాలకుర్తి ఎంఆర్సీలో శనివారం నిర్వహించారు. ఈ పరీక్షకు మండలంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలల నుండి ఆరు నుండి పదో తరగతి �
శ్రీ కృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి పండగలను పురస్కరించుకుని త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక కరీంనగర్ కు చెందిన సభ్యుల ఆధ్వర్యంలో ఆచార్య ప్రబోధానంద యోగిశ్వరులు రచించిన త్రైత సిద్ధాంత భ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ గుడి ఆవరణలో బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం , సామాజిక రాజకీయ సమానత్వం కోసం పోరాడిన యోధుడు స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 375వ జయంతి వేడుకలు
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జెండా చౌరస్తా వద్ద నిర్వహ�
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని బోయినపల్లి మండలంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం చేపట్టి ఎంతో మంది పేదలకు, విద్�
ప్రతీ ఇంటా అందరిపై అమ్మవారి దీవెనలు ఉండాలని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో బోనాల పండుగ తో పాటు పాఠశాల గ్రూపుల కెప్టెన్ వైస్ కెప్టెన్ల ప్రమాణ �
పట్టణంలోని యాదవ నగర్ నుండి యాదవ సంఘం అధ్యక్షులు బద్దుల రాజ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక సిర్సపల్లి ఎక్స్ రోడ్డులో గల బీరన్న దేవాలయం కు భారీ ఎత్తున మహిళలు బో�
అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో సహకార సంస్థల పాత్ర, ప్రాధాన్యతపై శుక్రవారం విద్యార్థులకు అవగహన సదస్సు నిర్వహించారు.
పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రామగుండం ఏరియా-1 లోని అన్ని గనులు డిపార్ట్ మెంట్లలో ముందస్తు సాముహిక యోగా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా జీఎం కార్యాలయంలో
కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో శ్రవణ నక్షత్ర వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు, గోపూజ, పల్లకి సేవ, భజన, అనంతరం అన్నప్రసాద