KGBV | మంచిర్యాల జిల్లా కోటపల్లి కస్తూర్బా బాలికల విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ బైపీసీ ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు తాత్కాలిక పద్ధతిలో బోధించడానికి అర్హులైన అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవాలన
OU | ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులు తమ ఉద్యోగ భద్రతకై వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓయూ పరిపాలన భవనం రెండవ గేటు ముందు వంటావార్పు నిర్వహించిన అనంతరం ధర్నా చేపట్టారు.
Part Time Lecturers | రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో 21న సవరించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీల పార్ట్‌టైం అధ్యాపకులు (Part time Lecturers) సెక్రటేరియట్‌ను ముట్టడించారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్ నియామకాల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ కళాశాల ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు.
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాలలో పార్ట్‌టైం ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. లా విభాగంలోని కోర్సులను బోధించేందుకు అర్హులై
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం పార్ట్ టైమ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ విభాగంలో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని,