Osmania University | పీజీ సెంటర్లలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ సెంటర్లలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డిస్ట్రిక్ట్ పీజీ కాలేజెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేందర్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ సెంటర్లలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డిస్ట్రిక్ట్ పీజీ కాలేజెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేందర్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ అప్లికేషన్స్, కెమిస్ట్రీ, లైబ్రెరీ సైన్స్, ఇంగ్లీష్ తదితర విభాగాలలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం) మార్కులతో పీజీ ఉత్తీర్ణులైన వారు అర్హులని చెప్పారు. పీహెచ్డీ, ఎంఫిల్లతో పాటు నెట్, సెట్ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పోస్టుల భర్తీని పూర్తిగా ఉస్మానియా యూనివర్సిటీ నియమ నిబంధనలకు అనుగుణంగా చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు పూర్తి వివరాలతో ఈ నెల 24వ తేదీలోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
BRS | రిమాండ్ రిజెక్ట్స్..! బలంగా వాదనలు వినిపిస్తున్న బీఆర్ఎస్ లీగల్ టీమ్
పండుగ పూట..జర పైలం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

