Home
parenting tips
parenting tips
-
"Parenting Tips | అబ్బాయిల పెంపకంలో చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు ఇదే.. ఈ విషయాలు మాత్రం తప్పక నేర్పండి!"
1 month agoParenting Tips | చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల పెంపకంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అదే అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి చూసీచూడనట్లుగా ఉంటారు. మంచి చెప్పడంలో, చెడును విడమర్చడంలో కాస్త నిర్లిప్త ధోరణి ప్రదర్శిస్తుం�"Summer | వేసవిలో పిల్లలు ఎన్ని నీళ్లు తాగాలి? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..!"
6 months agoSummer | ఈ వయసు పిల్లలు ఇన్ని నీళ్లు తాగాలని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే శరీరానికి నీటి అవసరం వయసు, ఆటలు, వాతావరణం, చెమట, అనారోగ్య సమస్యలను బట్టి ఉంటుంది. అందరూ ఒకే విధమైన జీవన శైలి, అలవాట్లను కలిగి ఉండరు. కాబట్ట�"Parenting Tips | మీ పిల్లలతో ఇలా అస్సలు ఉండకండి.. ఈ టిప్స్ పాటిస్తే ఇట్టే దారిలోకి తెచ్చుకోవచ్చు"
11 months agoParenting Tips | ఇప్పటి తల్లిదండ్రులకు పిల్లల పెంపకం రేసులా మారింది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. తమ పిల్లలు అందరికన్నా తెలివిగా ఉండాలని, సూపర్కిడ్గా ఎదగాలనే తాపత్రయంతో పేరెంటింగ్ పట్టాలు తప్పుతున్నది. ఈ క్ర"Parenting Tips | మీ పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారా.. ఇలా గుర్తించండి!"
1 year agoParenting Tips | విద్యారంగంలో పెరుగుతున్న పోటీతత్వం.. విద్యార్థులపై ఒత్తిడిని పెంచుతున్నది. అది వారి మానసిక, శారీరక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. పసివాళ్ల బాల్యాన్ని చిత్తు చేస్తున్నది. ఈ పరిస్థితి దీర్ఘ"ఒక్కో బిడ్డకు ఏటా 43 వేలు.. జనాభాను పెంచేందుకు చైనా నిర్ణయం"
1 year agoప్రపంచంలో జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్న చైనా.. జనాభాను మరింత పెంచడానికి కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పిల్లల సంరక్షణ కోసం తల్లిదండ్రుల ఖాతాలలోకి ఒక్కో బిడ్డుకు ఏడాదికి 500 డాలర్ల (సుమారు రూ.43వేలు) నగద"మా బాబుకు టీబీ ఉందా?"
1 year agoమా బాబు వయసు ఐదు సంవత్సరాలు. బక్కగా ఉంటాడు. అసలు భోజనం చేయడు. బడికి పోతున్నాడు. చదువులో బాగానే ఉన్నాడు. బాగానే ఆడుకుంటాడు. సాయంకాలం కాగానే కొంచెం నీరసంగా ఉంటాడు. డాక్టర్‌కు ఎన్నిసార్లు చూపించినా ఏ ఇబ్బందీ ల"ఎత్తుగా లేడని ఏడిపిస్తున్నారు"
2 years agoమా బాబు వయసు పది సంవత్సరాలు. తరగతిలో అందరికంటే తక్కువ ఎత్తు ఉంటాడు. క్లాస్‌లో పిల్లలు అప్పుడప్పుడూ తనను ఆటపట్టిస్తున్నారని ఇంటికి వచ్చి బాధపడుతున్నాడు. ఈ మధ్య చలాకీగా ఉండట్లేదు. డాక్టర్‌కు చూపిస్తే పిల్"సాయం చేయనిద్దాం.."
2 years agoపిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఆకాశమంత అంచనాలు ఉంటాయి. వారు ప్రయోజకులు కావాలని ప్రణాళికా బద్ధంగా ఎన్నో చేస్తుంటారు. ఈ క్రమంలో వారిని ఒత్తిడికి కూడా గురిచేస్తుంటారు."Parenting Tips | మీ పిల్లలకు డైపర్లు వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే ఇబ్బందుల్లో పడిపోతారు!"
2 years agoParenting Tips | శిశు సంరక్షణ చాలా బాధ్యతతో కూడుకున్న అంశం. బిడ్డ ఏడుపును బట్టి ఆకలితో ఏడుస్తున్నదా, కడుపు నొప్పితో బాధపడుతున్నదా అంచనా వేయగలగాలి. పిల్లవాడి ముఖంలో హావభావాలను బట్టి వెళ్లింది ఒకటికా, రెంటికా అని గు�"హైపర్ యాక్టివ్.. ఇలాంటి పిల్లలను అలాగే వదిలేస్తే.."
2 years agoఈ రోజుల్లో పిల్లల పెంపకం తల్లిదండ్రులకు సవాలుగా మారింది. ఈ తరం పిల్లల్లో చాలామంది హైపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. మరికొందరు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంటారు. పదిమందిలో ఉన్నా.. నిశ్శబ్దంగా తమ పనిలో"Parental Tips | మీ పిల్లలు ఆన్లైన్ గేమ్స్‌కు బానిసలవుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే పెద్ద గండంలో పడిపోతారు!"
3 years agoParental Tips | సంక్రాంతి సెలవుల్లో మీ పిల్లలు బాగా ఆడుకున్నారా? ఈ ప్రశ్నకు చాలామంది పేరెంట్స్ సమాధానం చెప్పే స్థితిలో లేరు. ఎందుకంటే.. సెల్ఫోన్లకు అతుక్కుపోయిన పిల్లలు.. ఆరుబయట ఆటలకు దూరమై చాలాకాలమైంది."Parenting Tips | బాల్యాన్ని చిదిమేస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఈ టెక్‌యుగంలో మీ పిల్లలను మీరే భద్రంగా కాపాడుకోవాలి!"
3 years agoParenting Tips | చూడకూడని దృశ్యాలు కనిపిస్తున్నాయి. వినకూడని మాటలు వినిపిస్తున్నాయి. వయసుకు మించిన ఆలోచనలు చెడు వైపుగా ప్రేరేపిస్తున్నాయి. పసి మనసుల్లో విషబీజాలు నాటుతున్నాయి. ఇది బాల్యానికి ఎర వేసే కుట్ర. చైల్డ�"Parenting Tips | మీ పిల్లలు టీనేజీలోకి అడుగుపెడుతున్నారా.. అయితే పేరెంట్స్ ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!"
3 years agoParenting Tips | తొమ్మిది నెలలూ మోయడం, జన్మనివ్వడం, పాలుపట్టడం, ముద్దలు పెట్టడం, నడక నేర్పడం, మాటలు పలికించడం,బడికి పంపడం వరకూ ఒక ఎత్తు. ఒక్కసారి పిల్లలు కౌమారంలోకి రాగానే.. అంతకు పదిరెట్ల్ల సవాలు ఎదురవుతుంది కన్నతల్"Parenting Tips | ఒక్క బిడ్డ చాలు అనుకునే తల్లిదండ్రులు అలర్ట్.. పిల్లలకు ఆస్తులు కాదు.. తోబుట్టువులను ఇవ్వండి.."
3 years agoParenting Tips | ‘పిల్లాపాపలతో చల్లగా ఉండండి’ అనే దీవెనకు కాలదోషం పట్టిందేమో! ఈ తరం దంపతులు ఎవరైనా ఒకరే చాలు అని బలంగా ఫిక్సవుతున్నారు. ఇంట్లో పెద్దలు నచ్చజెబుతున్నా.. ఆ టాపిక్ రాగానే ఏదో చెప్పి తప్పించుకుంటున్నా�"Personal Finance | మీ పిల్లలకు మంచి చదువులు చెప్పించడం ఎంత ముఖ్యమో.. మీరు ఎంత సంపాదిస్తున్నారు.. ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పడం కూడా అంతే అవసరం!"
3 years agoPersonal Finance | ‘డబ్బుకు విలువిస్తే.. అది మన విలువ పెంచుతుంది’ అని పెద్దల మాట. పొదుపు మంత్రం పఠించడమే ఆర్థిక విజయానికి మూలధనం. ఆ సత్యం తెలియకుండా మదుపు సూత్రాలు ఏమని బోధించగలం? ఇంట్లో ఆర్థిక క్రమ శిక్షణ పాటించకుండతాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం















